25, నవంబర్ 2016, శుక్రవారం

స్కౌట్ విద్యార్థుల విన్యాసం

2016 జనవరి 26 గణతంత్ర దినోత్సవాలలో భాగంగా మహబూబ్ నగర్ పోలిస్ పెరేడ్ గ్రౌండ్ లో పాఠశాలకు చెందిన స్కౌట్  విద్యార్థుల విన్యాసాలు   

24, నవంబర్ 2016, గురువారం

కాళోజీ జయంతి

శ్రీ కాళోజి నారాయణరావు జయంతిని నిర్వహిస్తున్న పాఠశాల ఉపాధ్యాయ బృందం 

విద్యార్థులకు వైద్య పరిక్షలు

పాఠశాల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న కంటి వైద్య నిపుణులు శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారు 

శ్రీ వెంకటరమణ గారికి సన్మానం

హింది దివస్ సందర్భంగా పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు, హింది పండిట్ శ్రీ వెంకటరమణ గారిని సన్మానిస్తున్న పాఠశాల ఉపాధ్యాయ బృందం 

పిల్లలమర్రిలో పాఠశాల స్కౌట్ బృందం


11, మే 2016, బుధవారం

SSC TOPPERS-2015-16

కె.కె. వాణి (ఎర్రపల్లి) 
  K.K. Vani
GPA: 8.3/10********************************************************************************

                                                    B. Mahesh
                                                   GPA: 8.3/10

SSC RESULT-2016


                                                                    Passed: 42
                                  Fail     : 04
                                  Total   : 46
                                Pass %  :  91%

3, జనవరి 2016, ఆదివారం

PRTU CALLENDER

PRTU క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమంలో H.M & J.P  

రికార్డ్ అసిస్టెంట్ గా వచ్చిన మహేశ్ గారికి సన్మాన కార్యక్రమం

నూతన సంవత్సర వేడుకల్లో  ఉపాధ్యాయ బృందం 

6 వ తరగతిలో నూతన సంవత్సర వేడుకలు 

సలీమ్ ప్రమోషన్ సందర్భంగా పాఠశాలలో సన్మాన కార్యక్రమం