6, జనవరి 2018, శనివారం


10 వ తరగతి విద్యార్థులకు కేసీయార్ స్టడీ సర్కిల్, గద్వాల వారి  సైన్స్ స్టడీ మెటిరీయల్ అందజేస్తున్న  గద్వాల ఎం.పి.పి.  శ్రీ సుభాన్ గారు, గద్వాల మండల విద్యాశాఖాధికారి శ్రీ ప్రతాప్ రెడ్డి గారు,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పరమేశ్వర్ రెడ్డి గారు.