27, మార్చి 2018, మంగళవారం

పాఠాశాల స్కౌట్ విద్యార్థుల సేవలు...

 బీచుపల్లి శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా భక్తులకు సేవలందిస్తున్న పాఠాశాల స్కౌట్
విద్యార్థులు.